KTR US And UK Tour తో 42000 Jobs ఆడు మగాడ్రా బుజ్జీ | Telugu OneIndia

2023-06-01 5,695

Telangana BRS IT minister KTR's trip to UK and US fetches mega investments. #42000jobs trending in Twitter while KTR returning after US, Uk tour | కేటీఆర్ పర్యటనలో మెుత్తంగా 16 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈక్రమంలో కంపెనీలు మెుత్తంగా వివిధ రంగాల్లో రూ.5,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపాయి. వీటి ద్వారా తెలంగాణలో దాదాపు 42 వేల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వెల్లడైంది.రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి కోసం కేటీఆర్ చేపట్టిన రెండు వారాల టూర్ విజయవంతం కావటంతో తెలంగాణ ప్రజలు మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
#IEC2023
#hyderabad #Telangana #42000jobs #KTR #BRS #jobs #investments #youth

~PR.41~PR.38~

Videos similaires